వ్యక్తిత్వం,ఆమె కనబరిచే ప్రేమ-మానవత్వంను బట్టి అమ్మగా, వ్యక్తి పేరుగా అన్నమ్మగా గుర్తింపును పొందిన శ్రీమతి సవరపు అన్నమ్మ గారు అనేక సభల్లో ముఖ్య అతిథిగా,ఆత్మీయ అతిథిగా,సభాధ్యక్షులుగా, సన్మాన గ్రహీతగా ఆహ్వానింప బడగ హాజరైన సమావేశాలకు సంబంధించిన ఫొటోలే ఇవి.
No comments:
Post a Comment