ఆత్మీయతలు, అనుబంధాలకు పుట్టినిల్లు ఆ ఇల్లు. అందుకే తన కుటుంబ సభ్యులను చూసినట్లే ఇతరులను అంతే ప్రేమగా చూడగలుగుతుంది.పేదవారిని చూస్తే సాయపడుతుంది. మనిషిని ప్రేమించే మనిషికనుక అన్నమ్మ గారిని అభిమానించే బంధు మిత్రులు ఎక్కువే.ఒక్కమాటలో చెప్పాలంటే...అక్కరలో-ఆపదలో-అభాగ్యులుగా-అనాధలుగా ఉన్నవారిని అమ్మలా అక్కున చేర్చుకునే ఆత్మీయబంధువు. ఈ ఫైల్ లో అన్నమ్మ గారి కుటుంబానికి చెందిన ఫోటోలు, మరియు బందుమిత్రులవి చూడవచ్చు.
No comments:
Post a Comment